ఏమిటో ఈ మాయా
చాలా రోజులుగా సోషల్ మీడియా ధోరణి గమనిస్తుంటే కొన్ని రకాల పోస్టులకు అత్యంత ఎక్కువ ఆదరణ లభిస్తున్నట్టు తెలుస్తోంది… టాప్ 10: 1. దేశానికి చేసినది ఏమీ లేకపోయినా కులం లేదా మతం పేరుతో పక్క వారిని దూషిస్తూ ఒక పోస్టు పెడితే చాలు గిగిలిన అందరూ రెచ్చిపోయి దానిమీద నోటికి వచ్చిన ప్రేలాపనలు చేస్తూ ఆ పోస్టు రాసిన సదరు పోస్టరుకి పాపులారిటీ తెస్తారు 2. ఒక రాజకీయ పార్టీ వారు రెండవవారిని దూషిస్తూ చీత్కరిస్తూ […]
Read More
నీ పాఠాలు నీ నిర్ణయాలు నీ గమ్యాలు
కొన్నిసార్లు జీవితం ఒక నాలుగురోడ్ల కూడలిలోకి తెచ్చి వదిలేస్తుంది. ఏ దారి నీదని ఎంచుకుంటావో తేల్చుకొమ్మని నిలదీస్తుంది. గమ్యాలు వేరయినచోట మార్గాలు కూడా వేరుగానే ఉంటాయని హెచ్చరిస్తుంది నీ గమ్యానికి నువ్వు చేరుకునే దారిలో నువ్వెన్నో నీవైనవాటిని కోల్పోవాలని బెదిరిస్తుంది కాదు కూడదు నువ్విక్కడే ఉంటా అన్నా ఆయా దారులలో ఎవరికి వారు సాగిపోతారు, నువ్వు మాత్రం ఏ గమ్యానికీ చేరక ఒంటరై మిగిలిపోతావని బుజ్జగిస్తుంది నీవైన ఎన్నో అనుభూతులను నీనుంచి విడదీస్తుంది నీకంటూ ఏదీ లేదని […]
Read More