
Trust your GOAL
- Bhavalavanyam
- 1
- on Mar 08, 2023
ఒక లక్ష్యాన్ని సాధించాలి అనిపించి, అదే దిశగా సాగినప్పుడు, ఆ లక్ష్యం తాలూకు ప్రతి అంశం మన జీవితంలో, జీవన విధానంలో, మాటలో, పనిలో, ఆలోచనలో, నిద్రలో, కలలో ప్రతిచోటా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతలా లక్ష్యం కోసం జీవిస్తే, లక్ష్యం తాలూకు విజయం మనల్ని వరిస్తుంది. ఈ ప్రయాణంలో ఎంతో మంది మనల్ని వెనక్కు లాగుతారు. ఎంతోమంది మన నమ్మకాన్ని చూసి గేలి చేస్తారు. మన మాటలనూ, ప్రవర్తననూ, ఆలోచనలనూ అనుక్షణం చులకన చేయడమో, అలక్ష్యం చేయడమో […]
Read More