Noble Mother’s Innocent Daughter

“నటించాలంటే పాత్ర కావాలన్నారని, ఈ పాత్ర తీసుకెళ్తున్నాను నాన్నా” అంటున్న కూతురి అమాయకత్వం చూసి తల బాదుకుంటుంటాడు నాగభూషణం. అతడొక నగల వ్యాపారి. అడ్డగోలుగా వ్యాపారం చేస్తూ, కల్తీ నగలమ్ముతూ, నమ్మిన వారినే మోసం చేస్తూ కావలసినంత లాభం పొందాడు. కానీ భార్య కడుపు పండలేదనే దిగులు చాలా కాలం అలాగే ఉండిపోయింది. కాంతం అతని సతీమణి. సినిమాల్లో సావిత్రిలా మహా సాధ్వి. అతడెంతగా మొత్తుకున్నా వినకుండా దానాలు ధర్మాలు దండిగా చేసేది. పూజలు, ఉపవాస దీక్షలు, […]

Read More

Sometimes Ego Costs a Lifetime

“ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచిపోయాయివిసిగి వేసారిపోయిన మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమై పోతోంది.అసలెప్పటికైనా మళ్ళీ కలుస్తామా?ఆనాటి జ్ఞాపకాల తీపి గురుతులని మళ్ళీ ఒకసారి కలుసుకొని, తలుచుకుని మురిసిపోగలమాకష్టసుఖాలను నేరుగా కూర్చుని పంచుకోగలమా?”కంటి కొసల్లోంచి వెచ్చని కన్నీటిబొట్టు వెచ్చగా చెక్కిలి మీదకి జారింది. ఆలోచనల్లోంచి తేరుకోలేకపోతోంది తను. వద్దన్నా వినకుండా అమ్మా నాన్నలు పంతం పట్టి తెచ్చి ఇక్కడ పడేసారు. తీరా వచ్చాకా, ఎవరికో బాగోలేదంటూ చూడడానికెళ్ళినవాళ్ళులాక్డౌన్ కారణంగా అక్కడేఇరుక్కుపోయారు. తనొక్కత్తే పుట్టింట్లో, భర్త […]

Read More

Timeline Story got Viral – Marriage of my Son

టైమ్ లైన్ వెంట పరుగులు తీస్తున్న కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి.. ఈ వార్త నిజమేనా? లేక నా భ్రమా అంటూ మనసింకా సంభ్రమాశ్చర్యాలలోంచి తేరుకోక ముందే పెద్దబ్బాయి గేటు దగ్గర నిలబడి తలుపు కొడుతూ అమ్మా, తలుపు తియ్యి, త్వరగా, నేనొచ్చేశా అంటూ నా ఆశర్యానికి మరింత అనుమానాన్ని జోడించాడు.. గిల్లుకుని చూసుకుంది, నేనేనా.. ఇదంతా నిజమేనా అనుకుంటూ.. స్ అబ్బా నెప్పి. ఇది నిజమే. వాడే.. అదేంటీ, అలా ఎలా వచ్చేసాడు? అంత దూరం నుంచి […]

Read More

Police Story – Corona diaries

“నేను బయల్దేరుతున్నా.. నువ్వు తలుపులేసుకో. బయటికి వెళ్ళద్దు. పిల్లలు జాగ్రత్త. వాళ్ళని ఆ ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవమను. మిస్సవ్వద్దు. లాక్డౌన్ పూర్తి కాగానే మళ్ళీ స్కూళ్ళూ కాలేజీలు అన్నీ తెరుస్తారు. పైగా ఇదివరకటి కంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక రకంగా నిలదొక్కుకోలేకపోతే కష్టమైపోతుంది.” అంటూ చెప్తూ గేటు దాకా అడుగులేసిన కిరణ్ కి గుమ్మంలో భార్య, ఇద్దరు పిల్లలు నిలబడి టాటా చెప్తున్నారు. కిరణ్ పోలీస్ ఇన్స్పెక్టర్. లాక్డౌన్ డ్యూటిలో రెడ్జోన్ కి […]

Read More

White Shirt – తెల్ల చొక్కా

“అహా, ఈరోజెందుకో తెల్ల చొక్కా వేసుకోవాలనుంది..” అనుకుంటూ బీరువా తీసి చూసిన శేఖర్ కి చిన్నగా షాక్ తగిలినట్టయింది. ఎప్పుడూ ఉండే చోట తెల్ల చొక్కా లేదు. సరే “బహుశా తలుపు వెనక్కాల తగిలించి మర్చిపోయి ఉంటాను” అనుకుని వెళ్లి చూద్దును కదా, అక్కడా లేదు.. దాదాపు గావు కేకలు పెట్టినట్టు భర్య పార్వతిని పిలిచాడు, “ఏమోయ్, ఇక్కడ నా తెల్ల చొక్కా పెట్టేను, ఏమైంది?” అంటూ.. అరుపులు విని కంగారుగా పరుగు పెట్టుకుని లోపలికి వచ్చి […]

Read More

Self-Dependency

నా జన్మ భూమి ఎంత అందమైన దేశమునా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశమూనా సామి రంగాహైహై నా సామి రంగా…ఈ పాట తొలిసారి విన్న సామాన్యుడెవడైనా అసలిప్పుడు దేశాన్ని ఎవరేమన్నారని అని ఆలోచించే అవకాశాలు లేకపోలేదు. దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నాఅంటూ వినిపించిన ప్రతిసారీ ఒళ్ళు పులకరించిన భావమేదో తెలిస్తే బహుశా అదే దేశభక్తి మనలోనూ ఉందని అనేసుకుని మళ్ళీ స్కూటరెక్కి ఆఫీసుకెళ్ళి పనులలో మునిగిపోయిన సందర్భాలెన్నో ఒకప్పుడు…అందమైన పల్లెటూరు, అందులో చక్కని పెంకుటిల్లు, మండువా లోగిళ్ళు, […]

Read More

Surya Rekha

“ఎప్పుడూ పూచే మల్లె పరిమళాలెందుకో చల్లగా లేవుఎప్పుడూ చూసే గులాబీలెందుకో ఎర్రగా లేవుఈ పొద్దు సూరీడు ఎందుకో నిన్నలా లేడుఆ గాలి ఈరోజెందుకో హాయిగా లేదు …”ఇలా కవిత రాస్తూ ఒక్కసారి కలం పక్కకి పెట్టి చూశాడు రవి. నిలబడి తను వ్రాసే కవితను తదేకంగా చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న చెల్లెలు కాంతి. ఏమైందే, అంతలా మురిసిపోతున్నావు? అయినా నేను వ్రాసుకునేటప్పుడు అలా వెనకనుంచి చూడద్దన్నానా.. అంటూ చిరుకోపం ప్రదర్శించాడు రవి. ఆ.. అలాగేలే గానీ, ఇంతకీ […]

Read More

Trip to Italy

“అమ్మా, ఇటు రా.. ఇక్కడ చూడు” అంటూ అరుస్తున్న కొడుకు సంబరాన్ని చూసి మనసులోనే ఆనంద పడుతున్నా, అయ్యో అసలు ఈ తరం పిల్లలకి స్వేచ్చ, స్వాతంత్ర్యం లాంటివి ఏంటో తెలుసా? పాపం ఎండ మొహం చూస్తే వచ్చి పడే రకరకాల కలుషిత కిరణాల వలన వచ్చే ప్రమాదకరమయిన జబ్బులు, మట్టిలో అడుగు కాదు సరికదా, అసలు మట్టి అంటే ఏంటమ్మా అని అడిగే పరిస్థితులు, కాస్త కాలు చెయ్యి చక్కగా ఉంటే చాలు, ఎత్తుకెళ్లిపోయే ప్రమాదకరమైన […]

Read More

People Change with Times

ఆమె పేరు శాంతి. కానీ ఆమె ఎక్కడున్నా ఆమె తలబిరుసు, టెంపరితనం, మాటల్లో గాడుతనం, చూపుల్లో ఓర్వలేనితనం ఇలా అన్ని అవలక్షణాలూ కలగలిపిన కుత్సితమైన బుధ్ధి కలిగిన వ్యక్తిత్వం వలన చుట్టూ ఉన్నవారెవరికీ మనశ్శాంతి ఉండదు. ఆమెను కన్న తల్లి తండ్రి కూడా ఆదరించరంటే నమ్మాలి. చిన్నప్పటినుంచీ తోబుట్టువులు కలిసున్నా, తల్లి దగ్గర అక్క గారాలు పోయినా, తండ్రి తమ్ముడికి దగ్గర కూర్చోబెట్టుకుని లెక్కలు చెప్పినా, ఏ ఇద్దరు సఖ్యతగా ఉన్నా ఓర్వలేని తనంతో వాళ్ళతో గొడవ […]

Read More

Cost of Negligence

“జయ జయ రామజగదభి రామజయజయ రామజానకి రామ”అంటూ భక్తజన సందోహమంతా ముక్త కంఠంతో ఎవరిళ్ళలోంచి వారే శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల వైభోగంగా చూసి పానకం వడపప్పు నైవేద్యం పెట్టి, ప్రసాదంగా తీసుకుంటున్న వేళ, అంతా బాగుండి ఉంటే ఈ నెల్లో పిల్లకి పెళ్ళి కుదిరిపోయేది. వచ్చే ముహూర్తాలలో ఆ పెళ్ళేదో చేసి పంపించేస్తే, దాని జీవితానికి ఒక దారి ఏర్పడిపోను. ఆ సంబంధం వాళ్ళు వస్తామన్నప్పుడే ఇదంతా జరగాలా?! ఇప్పుడేమో అతగాడు కొన్నాళ్ళు మళ్ళీ మనదేశంలోనే […]

Read More