కొత్తిల్లు!!

సరోజ వాళ్ళు కొత్తింట్లో దిగారు ఈమధ్యే… ఇల్లు చాలా విశాలంగా ఉంది. ముందు వెనక చక్కగా బోలెడంత స్థలం.. పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది ఉండదు అనుకుంది చూసిన వెంటనే. అందుకే ఆమె భర్త ఆ ఇంటికి ఎడ్వాన్స్ ఇచ్చేస్తా అంటే ఎంతో సంబరపడిపోయింది.ఇంట్లోకి దిగాకా సర్దుకోవడాలు మామూలే… ఆయనా ఓ రెండ్రోజులు సెలవు పెట్టాడు, పిల్లలూ సాయానికి ఉన్నారు.. సెటిల్ అయ్యాం అనుకున్నాకా, తన పనులు రెగ్యులర్గా చేసుకోవడం మొదలు పెట్టింది.పిల్లలు స్కూల్ కి, భర్త ఆఫీస్ […]

Read More

అమ్మాయి ఇంకా రాలేదు…

పరుగుపరుగున వచ్చి తన‌లేత చేతులతో తనని చుట్టుకుపోయిన కూతుర్ని చూసి మనసు ఉప్పొంగిపోయింది స్రవంతికి. “ఏమ్మా! స్కూల్ అయిపోయిందా. కొత్త స్కూల్ నచ్చిందా” అంటూ దగ్గరకి తీసుకుని తన ఆరేళ్ళ కూతురు సాహితిని ముద్దాడుతూ గారంగా అడిగింది స్రవంతి. “బావుందమ్మా స్కూలు, అందరూ చక్కగా ఆడుకున్నాం. మా టీచరు బోలెడు కథలు కూడా చెప్పేరు తెలుసా” అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న కూతురిని బండి మీద ఎక్కించుకుని ఇంటివైపు ప్రయాణమైంది స్రవంతి.స్రవంతి భర్త చనిపోయి ఏడాది అవుతోంది. […]

Read More