Timeline Story got Viral – Marriage of my Son

టైమ్ లైన్ వెంట పరుగులు తీస్తున్న కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి.. ఈ వార్త నిజమేనా? లేక నా భ్రమా అంటూ మనసింకా సంభ్రమాశ్చర్యాలలోంచి తేరుకోక ముందే పెద్దబ్బాయి గేటు దగ్గర నిలబడి తలుపు కొడుతూ అమ్మా, తలుపు తియ్యి, త్వరగా, నేనొచ్చేశా అంటూ నా ఆశర్యానికి మరింత అనుమానాన్ని జోడించాడు.. గిల్లుకుని చూసుకుంది, నేనేనా.. ఇదంతా నిజమేనా అనుకుంటూ.. స్ అబ్బా నెప్పి. ఇది నిజమే. వాడే.. అదేంటీ, అలా ఎలా వచ్చేసాడు? అంత దూరం నుంచి […]

Read More

కలా నిజమా…!!

సాయంత్రం అయ్యింది… వేసవికాలం ఎండ వేడి తగ్గి చల్లగాలేస్తోంది… రవళి ఇంకా ఆలోచిస్తూనే ఉంది… తల్చుకునే కొద్దీ ముచ్చెమటలు పోసేస్తున్నాయి. ఇంతకీ తను చూసింది నిజమేనా? నమ్మలేకపోతోంది. ఇంతలో మూడేళ్ళ కూతురు కనిష్క పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ళకి చుట్టుకుంది… దాన్ని చూసినా భయమేస్తోంది… పాప పిలుస్తూనే ఉంది గానీ తను ఈ లోకం లోకి రాలేకపోతోంది ఆ షాక్ లోంచి ఇంకా తేరుకోలేదు ఇంతలో పాప పక్క గదిలోంచి అరుస్తూ ఆడుతూ నవ్వుతూ పిలుస్తోంది… అమ్మా, రా […]

Read More