Trust your GOAL
ఒక లక్ష్యాన్ని సాధించాలి అనిపించి, అదే దిశగా సాగినప్పుడు, ఆ లక్ష్యం తాలూకు ప్రతి అంశం మన జీవితంలో, జీవన విధానంలో, మాటలో, పనిలో, ఆలోచనలో, నిద్రలో, కలలో ప్రతిచోటా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతలా లక్ష్యం కోసం జీవిస్తే, లక్ష్యం తాలూకు విజయం మనల్ని వరిస్తుంది. ఈ ప్రయాణంలో ఎంతో మంది మనల్ని వెనక్కు లాగుతారు. ఎంతోమంది మన నమ్మకాన్ని చూసి గేలి చేస్తారు. మన మాటలనూ, ప్రవర్తననూ, ఆలోచనలనూ అనుక్షణం చులకన చేయడమో, అలక్ష్యం చేయడమో […]
Read More
Self-Dependency
నా జన్మ భూమి ఎంత అందమైన దేశమునా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశమూనా సామి రంగాహైహై నా సామి రంగా…ఈ పాట తొలిసారి విన్న సామాన్యుడెవడైనా అసలిప్పుడు దేశాన్ని ఎవరేమన్నారని అని ఆలోచించే అవకాశాలు లేకపోలేదు. దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నాఅంటూ వినిపించిన ప్రతిసారీ ఒళ్ళు పులకరించిన భావమేదో తెలిస్తే బహుశా అదే దేశభక్తి మనలోనూ ఉందని అనేసుకుని మళ్ళీ స్కూటరెక్కి ఆఫీసుకెళ్ళి పనులలో మునిగిపోయిన సందర్భాలెన్నో ఒకప్పుడు…అందమైన పల్లెటూరు, అందులో చక్కని పెంకుటిల్లు, మండువా లోగిళ్ళు, […]
Read More
Get Ready to Win
చేసే పని ఏదైనా ఎంత చిన్నదైనా నమ్మకంతో చేయడం అవసరం ఎన్నిసార్లు గెలుపోటములు చూశామని కాదు ఎన్నిసార్లు ప్రయత్నించామన్నది ముఖ్యం ప్రతి ప్రయత్నంలోనూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటాము ప్రతి ఓటమిలోనూ ఎంతో కొంత అనుభవం గ్రహిస్తాము తిరిగి మరలా చేసే ప్రయత్నంలో కొత్తపాఠాలను, పాత అనుభవాలను క్రోడీకరించి వ్యూహరచన చేయడం అవసరం ఉత్సాహం, ఆశ, నమ్మకం, పట్టుదల, ప్రయత్నం, తపన ఇలా ఎన్నో విషయాల మేలు కలయిక జీవితంలో విజయం ఉఛ్వాశ నిశ్వాసాలు గమనించాలి – […]
Read More