నీ పాఠాలు నీ నిర్ణయాలు నీ గమ్యాలు
- Bhavalavanyam
- 0
- on Jun 04, 2026
కొన్నిసార్లు జీవితం ఒక నాలుగురోడ్ల కూడలిలోకి తెచ్చి వదిలేస్తుంది. ఏ దారి నీదని ఎంచుకుంటావో తేల్చుకొమ్మని నిలదీస్తుంది. గమ్యాలు వేరయినచోట మార్గాలు కూడా వేరుగానే ఉంటాయని హెచ్చరిస్తుంది నీ గమ్యానికి నువ్వు చేరుకునే దారిలో నువ్వెన్నో నీవైనవాటిని కోల్పోవాలని బెదిరిస్తుంది కాదు కూడదు నువ్విక్కడే ఉంటా అన్నా ఆయా దారులలో ఎవరికి వారు సాగిపోతారు, నువ్వు మాత్రం ఏ గమ్యానికీ చేరక ఒంటరై మిగిలిపోతావని బుజ్జగిస్తుంది నీవైన ఎన్నో అనుభూతులను నీనుంచి విడదీస్తుంది నీకంటూ ఏదీ లేదని […]
Read More